MySQL అనుసంధాని స్వాభావిక MySQL డాటాబేస్ డ్రైవర్ సంస్థాపించును. ఇది వేగవంతమైంది, సమైక్యమైంది, నిర్వహించుటకు సులువైంది మరియు JDBC లేదా ODBC డ్రైవర్ వేరుగా సంస్థాపించి అమర్చవలసిన అవసరం లేదు. LibreOffice బేస్ నందు MySQL డాటాబేసెస్ వుపయోగించుట సులబందా వుండేదికాదు.
